తమిళనాడులో 2026లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే సీఎం పీఠం దక్కేది ఎవరికనేది మాత్రం ఉత్కంఠగా మారింది. అయితే, తాజాగా సీఓటర్ చేసిన సర్వేలో తమిళనాడులో ప్రజలు ఎవరిని ముఖ్యమంతిగా కోరుకుంటున్నారు అనే విషయాన్ని వెల్లడించింది. ఫస్ట్ ప్లేస్‌లో 27% ఓట్లతో స్టాలిన్ మొదటి వరసలో ఉన్నారట. రెండో స్థానంలో విజయ్(18%), మూడో స్థానంలో పలనిస్వామి(10%)తో ఉన్నారు. ఇక అన్నామలై 9%తో లాస్ట్ ప్లేస్‌లో ఉన్నారు.