ఇండియన్ ఎక్స్‌ప్రెస్ IE 100 పవర్ లిస్ట్ 2025 లో భారతదేశంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తులను ప్రకటించింది. మోదీ మొదటి స్థానంలో, అమిత్ షా రెండవ స్థానంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ (25), విజయ్ (28), రోహిత్ శర్మ (48), విరాట్ కోహ్లీ (72), అల్లు అర్జున్ (30), విశ్వనాథన్ ఆనంద్ (36), జై షా (24) లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. షారుక్ ఖాన్, అలియా భట్ కూడా లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నారు.