వ్యక్తి ఆత్మహత్య.. LIVE VIDEO

1062చూసినవారు
హర్యానాలోని అంబాలా రైల్వేస్టేషన్‌‌లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ఓ యువకుడు రైల్వే విద్యుత్ వైర్లు ఉండే స్తంభం ఎక్కాడు. ఆత్మహత్య చేసుకోవద్దని కొందరు ప్రయాణికులు అతడికి సూచించారు. అయినా ఆ యువకుడు వినలేదు. పై నుంచి ఒక్కసారిగా కిందికి దూకాడు. ఈ క్రమంలో రైల్వే విద్యుత్ వైర్లపై పడ్డాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్