గ్రూప్-2 వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌

77చూసినవారు
గ్రూప్-2 వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌
గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష జరగనుంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ పరీక్ష ఉంది. ఒకే రోజు రెండు వేరు వేరు పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు పిటిషన్ వేశారు. నిరుద్యోగుల పిటిషన్‌ను జస్టిస్ కార్తీక్ విచారించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you