డయాబెటిస్ రోగులకు వరం కాక‌ర‌కాయ‌

67చూసినవారు
డయాబెటిస్ రోగులకు వరం కాక‌ర‌కాయ‌
కాక‌ర‌కాయ‌ల్లో చ‌రాంతిన్కాకరకాయల్లో చరాంతిన్ అనే స‌హ‌జ‌సిద్ధ‌మైనసహజసిద్ధమైన స్టెరాయిడ్ ఉంటుంది. ఇది ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. క్లోమ‌గ్రంథి ఇన్సులిన్‌ను స‌రిగ్గా ఉత్ప‌త్తిరక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. క్లోమగ్రంథి ఇన్సులిన్ను సరిగ్గా ఉత్పత్తి చేసేలా చేస్తాయి. దీని వ‌ల్ల ర‌క్తంలోచేస్తుంది. దీనివల్ల రక్తంలో ఉన్న షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. క‌నుక కాక‌ర‌కాయ‌ల‌నుషుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక కాకరకాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తింటే శ‌రీరంలోశరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ త‌గ్గిపోతుంది.కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ర‌క్తరక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. తొలగిపోతాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్