ఐటీ రైడ్స్‌లో మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదు: దిల్ రాజు (వీడియో)

58చూసినవారు
ఐటీ రైడ్స్‌లో మా అందరి దగ్గర మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. శనివారం దిల్ రాజు మాట్లాడుతూ "మా దగ్గర చాలా డబ్బు దొరికింది, డాక్యుమెంట్స్ దొరికాయని సోషల్ మీడియాలో హైలైట్ చేశారు. మా దగ్గర ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు. నా దగ్గర రూ.5 లక్షలు, శిరీష్ దగ్గర రూ.4.5 లక్షలు, మా కూతురు ఇంట్లో రూ.6 లక్షలు, మా ఆఫీసులో రూ.2.5 లక్షలు మొత్తంగా రూ.20 లక్షలు కూడా దొరకలేదు." అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్