KCRను కొనియాడిన పోచారం.. పాత వీడియో వైరల్

55చూసినవారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోచారం పాత వీడియో వైరలవుతోంది. 'ప్రాణం ఉన్నంత వరకు మీరే నా నాయకుడు సార్' అని గతంలో పోచారం ట్వీట్టర్‌లో షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేస్తున్నారు. 'జన్మలో మిమ్మల్ని మరవలేం. ఎంతో మందిని చూశా. కానీ సహృదయంతో మా నియోజకవర్గానికి సాయం చేశారుస అని పోచారం కేసీఆర్‌ను ఆ వీడియోలో కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్