యువకులపై పోలీసుల లాఠీ ఛార్జ్.. వీడియో వైరల్

69చూసినవారు
బీహార్‌లో వందలాది మంది యువకులపై పోలీసులు లాఠీ‌ఛార్జ్ చేశారు. ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో
నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాలను ముట్టడించేందుకు యత్నించగా పాట్నా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్‌చేసి ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్