తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

62చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
బర్డ్ ఫ్లూ భయంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా.. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎనిమిది, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మరో 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కోళ్లు, గుడ్ల వాహనాలను అడ్డుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్