చికెన్ తినకండి.. ప్రభుత్వం హెచ్చరికలు

71చూసినవారు
చికెన్ తినకండి.. ప్రభుత్వం హెచ్చరికలు
కొన్ని రోజుల పాటు చికెన్ తినవద్దని.. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచనలు చేసింది. ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను తాకవద్దని జాగ్రత్తలు పాటించాలని వార్నింగ్ ఇచ్చింది. అటు ఏపీలోనూ ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కోడి, గుడ్లు తినొద్దని ఆదేశాలిచ్చారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధి వరకు రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. చికెన్ షాపులు తెరవొద్దని ఆదేశాలిచ్చారు.

సంబంధిత పోస్ట్