అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14 ఫోర్లు, 2 సిక్సులతో 102 పరుగులు చేశాడు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ (43*) కూడా చెలరేగి ఆడుతుండడంతో భారత్ 31 ఓవర్లకే 206/2 స్కోరు చేసింది.