మీడియాపై పోలీసుల ఓవరాక్షన్

59చూసినవారు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యలను కవర్ చేసేందుకు వెళ్లినా ఓ మీడియా ప్రతినిధిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ అండను చూసుకొని ఓవరాక్షన్ చేశారు. వీడియో తీస్తున్న అతడ్ని బలవంతంగా బయటకు నెట్టి, బారికేడ్లు వేశారు. పోలీసుల తీరును అతడు ప్రతిఘటించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్