రోడ్డు మధ్యలో ఆపాడని ఆటోను ధ్వంసం చేసిన పోలీస్ (వీడియో)

544చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీసు దాష్టీకానికి ఒడిగట్టాడు. రోడ్డు మధ్యలో ఆటో ఆగిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పోలీసు లాఠీతో ఆటోను ధ్వంసం చేశాడు. ప్రయాగ్‌రాజ్‌లోని నురుల్లా రోడ్డులో ఈ ఘటన జరిగింది. హెవీ లోడ్ కారణంగా ఆటో రోడ్డుపై ఆగిపోవడంతో పోలీసు దాడి చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్