తెలంగాణ‌లో స‌వాళ్ల రాజకీయం

67చూసినవారు
తెలంగాణ‌లో స‌వాళ్ల రాజకీయం
తెలంగాణలో రాజ‌కీయాలు వాడివేడిగా మారాయి. స‌వాళ్లు.. ప్ర‌తి స‌వాళ్ల‌తో ద‌ద్ద‌రిల్లుతున్నాయి. ప్ర‌ధానంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మ‌ధ్య రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా హ‌రీశ్‌రావు త‌న రాజీనామా లేఖ‌తో శుక్రవారం అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద‌ హ‌డావిడి చేశారు. ఆగ‌స్టు 15లోగా రుణ‌మాఫీ చేస్తే రాజీనామాకు సిద్దమ‌ని స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా లేక రూపొందించి రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్