ఇవాళ TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం

65చూసినవారు
ఇవాళ TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి 24వ వార్షికోత్సవం. 2001లో ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ ఆవిర్భవించింది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న జలదృశ్యంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. నాటి కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు 1969నాటి ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులే. పార్లమెంటరీ పంథాలో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది.

సంబంధిత పోస్ట్