IICT హైదరాబాద్‌లో 42 ప్రాజెక్టు పోస్టులు

57చూసినవారు
IICT హైదరాబాద్‌లో 42 ప్రాజెక్టు పోస్టులు
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ - తాత్కాలిక ప్రాతిపదికన 42 ప్రాజెక్టు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, గేట్‌, నెట్‌ స్కోరుతో పాటు పని అనుభవం ఉండాలి. మే 1, 2 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iict.res.in/CAREERSను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్