తమలపాకుల థీమ్‌తో పోలింగ్ కేంద్రం

81చూసినవారు
తమలపాకుల థీమ్‌తో పోలింగ్ కేంద్రం
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఒడిశాలో ఎన్నికల అధికారులు వినూత్న పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పూరీ జిల్లా కాకతాపూర్‌లోని పోలింగ్ బూత్‌ను తమలపాకులతో అలంకరించారు. పచ్చని ఆకులతో నిండిన ఆ పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంటోంది. ఓటు వేసిన అనంతరం ఫొటో తీసుకోవడానికి వీలుగా పోలింగ్ కేంద్రం బయట ఫొటో పాయింట్‌నూ అందంగా ముస్తాబు చేశారు. ఒడిశాలోని 42 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్