నారింజ పండ్లతో సీజనల్ వ్యాధులకు చెక్: నిపుణులు

54చూసినవారు
నారింజ పండ్లతో సీజనల్ వ్యాధులకు చెక్: నిపుణులు
చలికాలంలో సాధారణంగా దగ్గు, జ్వరం, కఫం, గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. అయితే వీటి నుంచి విముక్తి పొందేందుకు నారింజ పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు. నారింజలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. నారింజ పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేగాకుండా వీటిలోని ఫ్లేవనాయిడ్లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇంకా బరువును అదుపులో ఉంచుతాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్