మోస్ట్‌ పాపులర్‌ హీరోగా ప్రభాస్‌

57చూసినవారు
మోస్ట్‌ పాపులర్‌ హీరోగా ప్రభాస్‌
ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో టాప్‌లో ప్రభాస్ నిలిచారు. మేలో టాప్‌ వన్‌లో ఉన్న ప్రభాస్ జూన్‌లోనూ అదే స్థానంలో కొనసాగారు. షారుక్‌ ఖాన్‌ రెండులో నిలిచారు. ఇక ఈ జాబితాలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’తో రానున్న రామ్‌ చరణ్‌ ఈ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచారు. మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ల జాబితాలో అలియా, సమంత, దీపికా వరుస మూడు స్థానాల్లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్