డిసెంబర్‌లో ప్రభాస్-సందీప్ సినిమా ప్రారంభం

567చూసినవారు
డిసెంబర్‌లో ప్రభాస్-సందీప్ సినిమా ప్రారంభం
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించనుండగా, హీరోయిన్ పాత్ర కోసం రష్మిక, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్