PM ఉజ్వల యోజన ద్వారా ఉచిత LPG గ్యాస్ పొందండి!

3335చూసినవారు
PM ఉజ్వల యోజన ద్వారా ఉచిత LPG గ్యాస్ పొందండి!
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెకనెక్షన్ అందజేస్తున్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి స్థానిక LPG పంపిణీదారులను సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఆన్‌లైన్‌లో ఉంటే pmujjwalayojana.comని సందర్శించాలి. దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, సమీపంలోని LPG సెంటర్‌లో దరఖాస్తును సమర్పించండి. దీంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బీపీఎల్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, బ్యాంకు నకలు, వయస్సు ధ్రువీకరణ పత్రం, మొబైల్ నంబర్ సమర్పించాలి.

సంబంధిత పోస్ట్