కాచిన నూనెలతో మెదడుకు ముప్పు

59చూసినవారు
కాచిన నూనెలతో మెదడుకు ముప్పు
కాచిన నూనె వలన కలిగే ముప్పు గురించి తెలుసుకుందాం. కాచిన నూనెను మళ్లీ వంటలకు ఉపయోగిస్తే మెదడుకు ముప్పని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్ తో పాటు ఇతర వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు. అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయానికి సంబంధించిన నివేదికను వికను వెల్లడించారు. ఈ పరిశోధనల్లో నూనెకు, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్