రేపు తెలంగాణకు ప్రధాని మోదీ

52చూసినవారు
రేపు తెలంగాణకు ప్రధాని మోదీ
తెలంగాణకు రేపు ప్రధాని మోదీ రానున్నారు. మంగళవారం జహీరాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. రేపు సా.4.30 నుంచి 5.20 వరకు సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సభ అనంతరం ప్రత్యేక విమానంలో ప్రధాని ఢిల్లీ వెళ్లనున్నారు.