గరుడసేవలో అపశృతి (వీడియో)

72చూసినవారు
చెన్నైలోని తిరువొత్తియూర్ కాలతిప్పేట్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. శ్రీ కల్యాణ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో వైకాశి బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన ఘట్టమైన గరుడసేవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దేవుని విగ్రహాన్ని పల్లకీలో ఊరేగిస్తుండగా అకస్మాత్తుగా అది ఒరిగిపోయింది. ఈ క్రమంలో దేవుని విగ్రహం కూలిపోయింది. వెంటనే అక్కడున్న వారు అప్రమత్తమై విగ్రహాన్ని పల్లకీలో చేర్చారు.

సంబంధిత పోస్ట్