ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ పైకి

60చూసినవారు
ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ పైకి
పాకిస్థాన్‌కు చెందిన పర్వతారోహకుడు సిర్బాజ్ ఖాన్ ఆక్సిజన్ సాయం లేకుండా ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌ను అధిరోహించారు. ఇలా ఎవరెస్ట్ ఎక్కిన రెండో పాకిస్థానీగా నిలిచారు. ఈ మౌంటెన్‌ను అధిరోహించడం ఇతనికిది రెండోసారి కాగా.. మొదటిసారి ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఎక్కారు. 8,848 మీటర్ల ఎత్తున్న 11 శిఖరాలను ఆక్సిజన్ లేకుండా అధిరోహించడం విశేషం.

సంబంధిత పోస్ట్