అండర్ 16.. నో సోషల్ మీడియా

80చూసినవారు
అండర్ 16.. నో సోషల్ మీడియా
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా చూడకుండా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఫేస్‌బుక్ లాంటి అనేక సోషల్ మీడియా వేదికల్లో చేరికకు 13 ఏళ్ల వయసుండాలనే నిబంధన ఉన్నా.. దాన్ని అతిక్రమించడం పెద్ద కష్టమేమీ కావటం లేదు. అందుకే ఏకంగా నిషేధం విధించేలా చట్టం చేయాలనుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని అనేక రాష్ట్రాలతో పాటు.. ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఇందుకు మద్దతు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్