‘ఎవరెస్ట్ మ్యాన్’ కామీ రితా మరో రికార్డ్

71చూసినవారు
‘ఎవరెస్ట్ మ్యాన్’ కామీ రితా మరో రికార్డ్
అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ను సునాయాసంగా అధిరోహిస్తున్న ‘ఎవరెస్ట్ మ్యాన్’ కామీ రితా మరో రికార్డ్ నెలకొల్పారు. ఈనెల 12న ఎవరెస్ట్ ఎక్కిన కామీ రితా ఇవాళ ఉదయం 7.49 గంటలకు మరోసారి ఎవరెస్ట్ చేరుకున్నాడు. దీంతో 30 సార్లు ఎవరెస్ట్ అధిరోహించిన వ్యక్తిగా నిలిచారు. నేపాల్‌లోని థామేకు చెందిన కామీ (54) సీనియర్ గైడ్‌గా సేవలు అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్