విమర్శలపై స్సందించిన ప్రధాని మోదీ

61చూసినవారు
విమర్శలపై స్సందించిన ప్రధాని మోదీ
తనపై వస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తనపై గత 24 ఏళ్లుగా దుర్భాషలు వస్తూనే ఉన్నాయని.. ఆ గాలి మాటలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటివరకు 101 సార్లు విపక్షాలు తనను దుర్భాషలాడాయని పార్లమెంట్ సభ్యుడొకరు లెక్కించి చెప్పారన్నారు. మరోవైపు తమను అణచివేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందంటూ వస్తోన్న విమర్శలపై స్పందించారు. ‘నేను ఆ చెత్తను ఎరువుగా మార్చి, దేశం కోసం మంచి ఉత్పత్తులను అందిస్తాను’ అన్నారు.