గురకతో సమస్యలు

555చూసినవారు
గురకతో సమస్యలు
నిద్రలో గురక సమస్యని కొంతమంది పట్టించుకోరు. కానీ, దీని వల్ల కొన్ని సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలో గురక కారణంగా కొంతమందికి శ్వాస సమస్యలు పెరుగుతాయి. గుండె సంబంధిత సమస్యలు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావొచ్చు. ఇప్పటికే గుండె సమస్యలున్నవారికి గురక సమస్య వస్తుందని చెబుతున్నారు. లేదా గురక అనేది గుండె సమస్యలు రావడానికి సూచన అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.