పేరు మార్చుకున్న సుందరయ్య

78చూసినవారు
పేరు మార్చుకున్న సుందరయ్య
పుచ్చలపల్లి సందరయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడులో 1913 మే 1న జన్మించారు. వెంకట్రామిరెడ్డి, శేషమ్మ దంపతుల ఆరో సంతానం. సుందరరామిరెడ్డి అని తల్లిదండ్రులు పేరు పెడితే కులం ముద్ర ఉండకూడదనుకుని పేరు చివర్న రెడ్డిని తొలగించుకున్నారు. రాజమండ్రి, మద్రాసులో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. చిన్ననాటి నుంచి ఉద్యమాల వైపు నడచిన పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య.

సంబంధిత పోస్ట్