బాల్యం నుంచే పోరాట శైలి

84చూసినవారు
బాల్యం నుంచే పోరాట శైలి
సుందరయ్యది బాల్యం నుంచే పోరాట శైలి. తన కండ్ల ముందు ఏ అన్యాయం జరిగినా సహించేవాడు కాదు. కొన్ని కులాల వాళ్లను తక్కువగా చూడటం, చులకనగా మాట్లాడటం, అంటరానితనం, సామాజిక అసమానతలు సరికాదని చెప్పేవాడు. దళితులను ఇంట్లోకి ఎందుకు రానివ్వరని అమ్మతో తగదా పడేవాడు. దళితుల పేర్ల చివర 'వాడు' అని ఎవరైనా అంటే వాగ్వాదానికి దిగేవాడు. ఎప్పుడూ నిజాన్ని నిర్భయంగా చెప్పే వాడు.

సంబంధిత పోస్ట్