గాజా శాంతిచర్చల్లో పురోగతి!

70చూసినవారు
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. వివాదాస్పదమైన అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని 'అల్ ఖహెరా న్యూస్' శనివారం తెలిపింది. వాటి వివరాలేమిటనేది మాత్రం వెల్లడించలేదు. పాలస్తీనా పౌరుల్ని రఫా నగరం నుంచి ఖాళీ చేయించే ఆపరేషన్ గురించి అమెరికా ప్రభుత్వానికి ఇజ్రాయెల్ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్