యూపీఐ పేమెంట్ తప్పుగా చేశారా?

67చూసినవారు
యూపీఐ పేమెంట్ తప్పుగా చేశారా?
యూపీఐ ద్వారా డబ్బులు పంపేటప్పుడు కొన్నిసార్లు పొరపాటున ఒక వ్యక్తికి పంపబోయి వేరే వ్యక్తికి పేమెంట్స్ చేస్తుంటాం. అలాంటి సమయంలో ముందుగా లావాదేవీ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ యూపీఐ యాప్ కస్టమర్‌ కేర్‌కు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఒకవేళ పరిష్కారం లభించకపోతే ఎన్‌పీసీఐకి ఫిర్యాదు చేయొచ్చు. అదే విధంగా మీ బ్యాంకులోనూ సాయం కోరవచ్చు. ఆఖరి ఆప్షన్‌గా 1800-120-1740 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్