కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టులు ఖాళీ

84చూసినవారు
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టులు ఖాళీ
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మూడేళ్ల కాలానికి 64 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు అర్హులు. మెకానికల్ 38, ఎలక్ట్రికల్ 10, ఎలక్ట్రానిక్స్ 6, సివిల్ 8, ఇన్‌స్ట్రుమెంటేషన్ 1, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1 పోస్టులు ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 17వ తేదీ లోపు http://www.cochinshipyard.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్