'కల్కి'లో దీపిక నటనపై రణ్‌వీర్ సింగ్ ప్రశంసలు

71చూసినవారు
'కల్కి'లో దీపిక నటనపై రణ్‌వీర్ సింగ్ ప్రశంసలు
'కల్కి' సినిమాలో తన భార్య దీపికా పదుకొణె అత్యద్భుతంగా నటించారని బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమాలో కల్కి ఉత్తమ చిత్రమని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చారు. నిన్న రాత్రి కుటుంబసభ్యులతో కలిసి రణ్‌వీర్ సినిమా చూశారు. ప్రభాస్, కమల్ హాసన్ నటనతో అదరగొట్టారని, తన లాంటి అమితాబ్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని పేర్కొన్నారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్