హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్-ఐఐసీటీ ఒప్పంద ప్రాతిపదికన 23 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు నెట్/గేట్ స్కోర్ ఉన్న వారు అర్హులు. ఆసక్తి గల వారు ఈనెల 16న సీఎస్ఐఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ), హైదరాబాద్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. పూర్తి సమాచారం కోసం https://www.iict.res.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.