కరివేపాకు సాగు లో యాజమాన్య పద్ధతులు

82చూసినవారు
కరివేపాకు సాగు లో యాజమాన్య పద్ధతులు
కరివేపాకు పంట సాగుకు నీరు నిలవని తేలికపాటి గరప నేలలు అనుకూలం. నీరు నిలిచే నల్లరేగడి భూములు సాగుకు పనికిరావు. సాధారణంగా ఖరిఫ్ (జూలై – ఆగస్టూ) లో విత్తుకోవాలి. ఎకరానికి 80-100 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను సేకరించి వెంటనే విత్తుకోవాలి. నారుమడులు (1 మీ. * 1 మీ. విస్తీర్ణంలో, 15 సెం.మీ ఎత్తుతో) తయారు చేసి వరుసల్లో 10 సెం. మీ. ఎడంతో విత్తనాలను విత్తుకోవాలి. గడ్డి కప్పి రోజుకు రెండుసార్లు నీటిని చల్లాలీ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్