సీఎం రేవంత్ ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థుల ఆందోళన (వీడియో)

82చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. గురుకులాల్లో బ్యాక్ లాగ్ లేకుండా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోకాళ్ళ మీద కూర్చొని కొంగు పట్టి చాచి నిరసన తెలిపారు. కాగా గురుకుల అభ్యర్థులు ఆందోళన చేయడం వారం రోజుల్లో ఇది రెండవసారి.

సంబంధిత పోస్ట్