వర్షంలో పుష్ప హుక్ స్టెప్.. అదరగొట్టాడు(వీడియో)

82చూసినవారు
పుష్ప: ది రూల్‌ నుంచి రిలీజైన 'పుష్ప పుష్ప' సాంగ్‌లోని హుక్ స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ స్టెప్ ఫీవర్‌తో యువత ఊగిపోతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే నడుస్తోంది. తాజాగా వర్షంలో ఓ వ్యక్తి ఈ స్టెప్పును రీ క్రియేట్‌ చేయగా.. దాదాపు 1.3 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇన్ స్టాలో అతని పేరు తారక్ అని ఉంది. ఈ సాంగ్ లో ఐకాన్ స్టార్ మాస్ గా స్టెప్పులెయ్యగా.. తారక్ వర్షంలో కూల్‌గా డ్యాన్స్ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్