ఏపీలో బయటపడ్డ బంగారు గనులు!

72చూసినవారు
ఏపీలో బయటపడ్డ బంగారు గనులు!
ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. చాలా ఏళ్ల అన్వేషణ తర్వాత ఈ ప్రాంతంలోని 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. జొన్నగిరి బంగారం గనిలో ఈ ఏడాది చివరినాటికల్లా బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారం వెలికి తీసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్