టూత్ బ్రష్‌లను టాయిలెట్ రూమ్‌లో పెడుతున్నారా.. అయితే జాగ్రత్త

55చూసినవారు
టూత్ బ్రష్‌లను టాయిలెట్ రూమ్‌లో పెడుతున్నారా.. అయితే జాగ్రత్త
మనం ఉదయాన్నే లేవగానే టూత్ బ్రష్ తో పళ్ళు తోముకుంటాం. అయితే ఈ టూత్ బ్రష్ ని అపరిశుభ్ర ప్రదేశాలలో, బాత్రూమ్ లలో పెడితే రోగాల బారిన పడతామని నిపుణులు చెబుతున్నారు. టూత్ బ్రష్ ని టాయిలెట్ లో ఉంచడం వల్ల క్రిములు చేరే ప్రమాదం ఉంది. ఎందుకంటే బాత్ రూమ్ లో తేమ వాతావరణం ఉండి రోగకారక క్రిములకు అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అంటు వ్యాధులకి కారణం అయ్యే అవకాశం ఉంది. అలాగే కంటికి కనిపించని విసర్జన అవశేషాలు చేరే అవకాశం కూడా ఉంది.

సంబంధిత పోస్ట్