పిల్లల కోసం ధూమపానం మానేశా: షారుక్

64చూసినవారు
బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ ధూమపానంపై కీలక విషయాన్ని వెల్లడించారు. తాను రోజుకు 100 సిగరెట్ల వరకు కాలుస్తానంటూ గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్‌ వెల్లడించారు. ఆ తర్వాత 2017లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న షారుక్‌, తన పిల్లల కోసం ధూమపానం మానేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తన 59వ పుట్టినరోజు సందర్భంగా ఆ వ్యసనానికి దూరంగా ఉన్నానని షారుక్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్