“రాహుల్ గాంధీనే ప్రధాని”

31455చూసినవారు
“రాహుల్ గాంధీనే ప్రధాని”
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని, బీజేపీ ఓడిందని అన్నారు. 400 సీట్లు గెలుస్తామన్న బీజేపీకి కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీనే ప్రధాని అవుతారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్