ఇక QR కోడ్‌తో రైల్వే టిక్కెట్లు

80చూసినవారు
ఇక QR కోడ్‌తో రైల్వే టిక్కెట్లు
ప్రయాణికులకు రైల్వేశాఖ QR కోడ్‌తో రైల్వే టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రయాణికులకు రైల్వేశాఖ ఈ సౌకర్యం కల్పించింది. సాధారణ టిక్కెట్ల చెల్లింపు కోసం QR కోడ్‌ను ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే దేశంలోని అనేక రైల్వేస్టేషన్లలో ఈ సేవ ప్రారంభమైందని చెప్పింది.

సంబంధిత పోస్ట్