హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, రామాంతాపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది