కళాకారుడిపై డబ్బుల వర్షం (వీడియో)

1039చూసినవారు
సంగీతం అంటే చాలా మందికి ఇష్టం. అందుకే సంగీత ప్రదర్శనలకు చాలా మంది పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. కళాకారుల ప్రదర్శనకు ముగ్ధులై వారికి బహుమతులు ఇస్తుంటారు. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో నిర్వహించి లోక్ డయారా కార్యక్రమంలో కీర్తిదన్ గాధ్వి ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎంపీ రంజన్‌బెన్ భట్ స్టేజిపైకి వెళ్లి ఆయనపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.