రామమందిరంలో సైతం వర్షపు నీరు లీక్

80చూసినవారు
రామమందిరంలో సైతం వర్షపు నీరు లీక్
ఈ ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలోని బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. అయితే అయోధ్యలో కురిసిన భారీ వర్షాలకు రామమందిరంలోని పై కప్పు నుంచి నీరు కారింది. అందుకు సంబంధించిన వీడియోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇది వర్షపు నీరు కాదని ఆ తర్వాత రామమందిరం సిబ్బంది వివరణ ఇచ్చిన విషయం విధితమే.

సంబంధిత పోస్ట్