మరో 5 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

8924చూసినవారు
మరో 5 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఈ నెల 19 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్