తెలంగాణలో 3రోజులు వర్షాలు

50చూసినవారు
తెలంగాణలో 3రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం నుంచి 16 వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణంలో మార్పులు ఉంటాయని తెలిపింది. పంట కోతల సమయంలో వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్