తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు

78చూసినవారు
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు
నైరుతి పవనాల ప్రభావంతో నేటి నుంచి తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. 10, 11 తేదీల్లో నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.

సంబంధిత పోస్ట్